Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తీరం దాటిన అర్నబ్ తుఫాను.. ఇప్పుడు ఇంకా డేంజర్ !
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Cyclone Arnab crossed the coast and is currently weakening, with the weather department predicting it will continue to move in a north-northwest direction and gradually weaken over the next 48 hours.
The storm's impact on Telangana is expected to last for one day on October 28, 2026, bringing heavy rainfall to several districts.
The weather department has issued orange and yellow alerts for specific districts due to the anticipated heavy rains and strong winds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అర్నబ్ తుఫాన్ తీరం దాటింది. ప్రస్తుతం బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతుంది. రాబోయే 48 గంటల్లో ఈ తుఫాను ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. రాబోయే 6 గంటల్లో తుఫాను మరింత బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం తుఫాను కేంద్ర ప్రాంతం పూర్తిగా భూభాగంలోకి ప్రవేశించడంతో భూభాగాన్ని దాటే ప్రక్రియ పూర్తయింది.
* ప్రస్తుతం-నర్సాపూర్ (ఆంధ్రప్రదేశ్) కు తూర్పు-ఈశాన్యంగా సుమారు 20 కి.మీ. దూరంలో, * యానాం (పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం) కు నైరుతిగా సుమారు 40 కి.మీ. దూరంలో, * కాకినాడ (ఆంధ్రప్రదేశ్) కు నైరుతిగా సుమారు 60 కి.మీ. దూరంలో, * మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్) కు తూర్పు-ఈశాన్యంగా సుమారు 90 కి.మీ. దూరంలో, * గన్నవరం (ఆంధ్రప్రదేశ్) కు తూర్పుగా సుమారు 120 కి.మీ. దూరంలో, * తునికి నైరుతిగా సుమారు 120 కి.మీ. దూరంలో ఉంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)