Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
టెక్నాలజీకి అనుగుణంగా మారాలి ..మా ప్రభుత్వం వచ్చాక ప్రతి శాఖలో ఏఐని ప్రోత్సహిస్తం: కేటీఆర్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
BRS Working President KTR inaugurated the Campus Hub AI product in Nanakramguda, Hyderabad, and stated that his government will promote AI in every department.
He expressed confidence that BRS will return to power in the state in two years and urged the current Congress government to promote AI.
He also noted that IT companies can be established in rural areas, citing an example from Parakala.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూతం కాదని, అది మానవాళికి దూత లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచమంతా ఏఐ యుగం నడుస్తున్నదని, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనమూ మారాలని సూచించారు. సోమవారం నానక్రామ్గూడలోని షెరటాన్ హోటల్లో క్యాంపస్ హబ్ ఏఐ…
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చిన నలుగురు యువకులు వినూత్న ఆలోచనతో క్యాంపస్ హబ్ ఏఐ ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో మరో రెండేండ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆ వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలను ఏఐ టెక్నాలజీతో అనుసంధానం చేస్తామని ప్రకటించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)