Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
AIKMS state leader Thupakula Nageswara Rao demanded that the government declare Tekulapalli, Gundala, and Yellandu mandals as drought-hit areas.
He alleged that El Nino-induced rainfall deficits have severely damaged crops and pushed farmers into debt, and warned of protests if the government does not act.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు తుపాకుల నాగేశ్వరరావు డిమాండ్
టేకులపల్లి, అక్టోబర్ 29 : టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు తుపాకుల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం టేకులపల్లిలో గుగులోతు రామచంద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎట్టి నరసింహారావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురవక పంటలు దెబ్బతిన్నాయని, టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న పంటలు ఆశించిన స్థాయిలో పండకపోగా, వర్షాభావ పరిస్థితులతో పత్తి దిగుబడులు కూడా తగ్గి రైతులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)