Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తెలంగాణ గర్భశోకం సిటీకి జల గండం
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం పడిపోవడంతో హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాకు ముప్పు ఏర్పడిందని ఈ కథనం వివరిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా 493 అడుగుల వద్ద పల్నాడు మంచినీటి పథకాన్ని నిర్మించిందని, అలాగే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సుంకిశాల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని నివేదించింది.
ఈ పరిణామాల వల్ల హైదరాబాద్‌లో తాగునీటి కొరత పెరిగి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహానగరానికి మంచినీటి ముప్పు ముంచుకొస్తున్నదా? తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌పై నీటి జరుగుతున్నాయా? ఇందులో భాగంగానే నాగార్జున సాగర్ నుంచి నగర తాగునీటి సరఫరాకు ఏపీ ? ఏడాదిగా పనులు జరుగుతున్నా ఆంధ్రాకు వత్తాసుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఏమీ తెలియనట్టు నటించిందా? నగరానికి తాగునీటిని అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సుంకిశాల పథకాన్ని కూడా ఇందుకే ? అంటే ‘అవును’ అనే చెప్తున్నాయి తాజా పరిణామాలు! సాగర్‌లో 510 అడుగుల మట్టంతో నీళ్లుంటేనే హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండానే 493.4 అడుగులున్నా…
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా కొనసాగుతుంది. అత్యవసర మోటార్లు నడిపినా అరకొర నీటి సరఫరానే తప్ప నగరవాసుల పూర్తిగా తీరదు. అందుకే సాగర్‌లో 460 అడుగులు (డెడ్‌స్టోరేజీ) నీటిమట్టం ఉన్నా హైదరాబాద్‌కు తాగునీటిని అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల పథకాన్ని చేపట్టింది. 80 శాతానికి పైగా పనులు పూర్తయిన క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల కిందట పథకాన్ని కుప్పకూల్చింది. నిర్మాణ సంస్థ మెగా ఇన్ఫ్రా తమ తప్పిదమేనని ప్రకటించినా ప్రభుత్వం నలుగురు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)