Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తెలంగాణ విద్యుత్ రంగానికి సహకరించండి : భట్టి విక్రమార్క
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు.
తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, పంపిణీ నష్టాల తగ్గింపు, వ్యవసాయ ఫీడర్ల సౌరీకరణ, ప్రభుత్వ విద్యుత్ బకాయిల చెల్లింపు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన తెలిపారు.
అలాగే, ఆర్డీఎస్ఎస్ కింద సమర్పించిన డీపీఆర్లకు ఆమోదం తెలపాలని, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని మరియు గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తెవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పెరుగుతు న్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ వ్యవస్థల మరింత బలోపేతానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కోరారు. శుక్రవారం ఢిల్లీలోని అశోక హోటల్లో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆధ్వర్యంలో రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సు జరిగింది.
ఈ సదస్సులో డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టీజీ ట్రాన్స్కో సీఎండీ, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, వ్యవసాయ ఫీడర్ల సౌరీకరణ, ప్రభుత్వ విద్యుత్ బకాయిల చెల్లింపు, విద్యుత్ నిల్వ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)