Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తెలంగాణకు ‘గర్భ’శోకం.. సాగరగర్భంలో ఆంధ్రా సర్జ్‌పూల్.. శరవేగంగా పనులు
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులను శరవేగంగా కొనసాగిస్తోందని ఈ కథనం నివేదిస్తోంది.
ఈ ప్రాజెక్టు ద్వారా 492 అడుగుల నుంచి కూడా నీటిని తోడుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని వివరిస్తోంది.
ఏపీ ప్రభుత్వం ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
నదీగర్భం నుంచే నీళ్లు ఎత్తుకుపోయే ! మన సాగును ఎండబెట్టి, సాగర్‌కు గండికొట్టే పన్నాగం! తెలంగాణకు జల‘గర్భ’శోకం! సకల కుతంత్రాల తర్వాత కూడా కృష్ణాలో మిగిలిన తడిని కూడా భారీ పైపులతో , చుక్కనీటినీ మనకు దక్కనీయకుండా చేసే చర్యకు బాబు తెరలేపాడు. మోదీ దానికి తలూపాడు! ఫలితం.. ‘అమరజీవి జలధార’ అనబడే తాగునీటి పథకం ముసుగులో తెలంగాణ జలహక్కులకు ఆంధ్రా సర్కార్ రాస్తున్న .
నాగార్జునసాగర్‌లో ఇటీవలి కాలంలో నీటిమట్టం 500 అడుగులకు మించి దిగలేదు. అసలు ప్రాజెక్టు చరిత్రలోనే ఎంతటి కరువు వచ్చిన సంవత్సరంలోనైనా 495 అడుగులకు మించి కిందికి పోలేదు. కానీ ఇప్పుడు 492 నుంచీ నీళ్లు తీసుకునేలా పనులు కొనసాగిస్తున్నది చంద్రబాబు సర్కార్. కనీవినీ ఎరుగనంత కరువొచ్చినా, కృష్ణాలో వరద రాకపోయినా, సాగర్ నీటిమట్టం పడిపోయినా 450 నుంచైనా నీళ్లు గుంజేసుకునేలా నిర్మాణం చేపడుతున్నట్టు సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)