Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
తెలంగాణలో ఎల్నీనో ప్రభావం.. బోర్వెల్ తవ్వకాలకు ఎన్వోసీ తప్పనిసరి - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
The Telangana state government has released new groundwater conservation guidelines that make it mandatory to obtain a No Objection Certificate (NOC) before drilling new borewells.
The regulations also restrict the use of groundwater for construction, landscaping, and gardening, mandating the use of treated sewage water for such activities until July 2027.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
తెలంగాణలో ఎల్నీనో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటకుండా చూడటంతో పాటు అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాగునీటి అవసరాలకు మినహా ఇతర పనుల కోసం శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2027 జులై చివరి వరకు అమల్లో ఉంటాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో 259 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
బోర్వెల్ తవ్వకాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిజీవో 259 ప్రకారం అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులు, వాణిజ్య, పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లు, బల్క్ వాటర్ సరఫరాదారులు కొత్త బోర్వెల్లు తవ్వాలంటే ముందుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్వోసీ) పొందాలి. భూగర్భ జలాల వినియోగ నిబంధనలు-2023 ప్రకారం అనుమతులు తీసుకున్న తర్వాతే బోర్వెల్ తవ్వకాలు చేపట్టాలి. అనుమతులతో బోర్వెల్ తవ్విన రిగ్ ఆపరేటర్ 15 రోజుల్లోగా నిర్ణీత అధికారికి వెల్ కంప్లీషన్ రిపోర్ట్‌ను సమర్పించాలి. తవ్వకం పూర్తయిన బోర్వెల్ను సంబంధిత తహసీల్దార్ వద్ద తప్పనిసరిగా నమోదు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)