Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తెలంగాణలో పెట్టుబడులు డబుల్ చేయండి: ఇన్వెస్టర్లకు సీఎం రేవంత్ కీలక పిలుపు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy addressed the curtain raiser of the Invest Telangana Global Summit 2026 in New Delhi, urging investors to double their plans in the state.
He assured them of government support and highlighted the upcoming summit in Bharat Future City, Hyderabad, from December 7 to 9, 2026.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న సంస్థలు తమ ప్రణాళికలను రెట్టింపు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇన్వెస్టర్లకు ఎలాంటి మౌలిక వసతులు లేదా మద్దతు కావాలన్నా అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇచ్చారు. హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో 2026, డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగనుందని తెలిపారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని వ్యక్తం చేశారు.
గురువారం (అక్టోబర్ 29) ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఎలాంటి జాప్యం కానీ.. విధానపరమైన కానీ లేదని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)