Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Telangana news: కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టాలి: సీఎస్ సంజయ్ జాజు
By Eenadu||1 min read at Eenadu
In brief
Telangana Chief Secretary Sanjay Kumar Jaju directed senior officials to expedite the release of pending funds under central sponsored schemes.
He emphasized the full utilization of funds and instructed coordination with central additional secretaries to resolve pending issues.
The meeting was attended by senior officials including Mahesh Dutt Ekka, Danakishore, and others.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా రాబట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సచివాలయంలో సీనియర్ అధికారులతో సీఎస్ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ స్పష్టం చేశారు. నిధుల విడుదలకు అవసరమైన అన్ని ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. పెండింగ్ అంశాల పరిష్కారం కోసం కేంద్ర అదనపు కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అవసరమైతే తాను నేరుగా కేంద్ర ప్రభుత్వ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)