Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Telangana news: కృష్ణా జలాల వినియోగంపై బీఆర్ఎస్ మాటలు అవాస్తవం: మంత్రి ఉత్తమ్
By Eenadu2 min read at Eenadu
In brief
Irrigation Minister Uttam Kumar Reddy stated that the BRS's claims regarding Krishna water usage are false, asserting that the Telangana government is committed to protecting the state's and farmers' interests.
He explained that Telangana has utilized more water than Andhra Pradesh from Srisailam and Nagarjunasagar, and that repairs to the Medigadda, Annaram, and Sundilla barrages are ongoing as per central guidelines.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: కరవును ఎదుర్కొనేందుకు అఖిలపక్షం సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumarreddy) తెలిపారు. ప్రకృతి విపత్తును అధిగమించేందుకు సానుకూల, నిర్మాణాత్మక వైఖరితో ముందుకు వెళతామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజు, ఎల్‌నినో నోడల్ అధికారి రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత…
ప్రకృతి విపత్తు కారణంగా ఎదురవుతున్న సవాళ్లను నిర్మాణాత్మక దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. నదీజలాల అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘‘కృష్ణా జలాల వినియోగంపై బీఆర్ఎస్ మాటలు . ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి తెలంగాణ 127 టీఎంసీలు, ఏపీ 72 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో తెలంగాణ 41 టీఎంసీలు, ఏపీ 17 టీఎంసీలు వినియోగించుకున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేపట్టాం. కేంద్ర జల్‌శక్తి సాంకేతిక కమిటీ మార్గదర్శకాల ప్రకారమే ముందుకెళ్తున్నాం. మరమ్మతులు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)