Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Telangana News: పేరు పేదరిక నిర్మూలన... మోసాలకు నిచ్చెన
By Eenadu||2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that corruption has been uncovered in Telangana's MEPMA scheme, where Community Organizers allegedly siphoned off approximately ₹40 crore from self-help groups.
Following state-wide vigilance inquiries into GHMC limits, the funds were reportedly returned to bank accounts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మెప్మాలో పొదుపు సంఘాల మాటున అక్రమాలు విచారణ చేస్తుండగానే రూ.40 కోట్లు వెనక్కి సమగ్ర ప్రక్షాళనకు ఉన్నతాధికారుల కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న ‘మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్(మెప్మా)’లో గుప్పుమంటోంది. పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించే వ్యవహారంలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో చేయించిన విచారణలో ఆందోళన కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి. తమదాకా వస్తే ఇరుక్కుంటామనే భావనతో రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన అవినీతి సిబ్బంది ఏకంగా రూ.40 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. దాంతో రుణ మంజూరు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)