Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తెలుగు ఇండస్ట్రీపై విమర్శలా?.. రాధికా ఆప్టేకు పాయల్, రెజీనా స్ట్రాంగ్ కౌంటర్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Radhika Apte's recent interview comments sparked a discussion in the Telugu film industry, leading actresses Payal Rajput and Regina Cassandra to strongly defend the Telugu industry.
Payal stated she has been part of the industry for eight years and will always support it, while Regina shared her past negative experiences in Bollywood.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
భారతీయ సినీ ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యేలో నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చకు దారితీశారు. ఆమె వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులతో పాటు హీరోయిన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. లేటెస్ట్ గా'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు చిత్ర పరిశ్రమకు మద్దతుగా నిలిచారు. నటి రెజీనా కసాండ్రా గతంలో బాలీవుడ్లో తనకు ఎదురైన అనుభవాలు పంచుకుంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టాలీవుడ్ తనకు గుర్తింపు, అవకాశాలు, ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిందని పాయల్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నానని, తనను ఆదరించిన ఇండస్ట్రీకి ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు. కెరీర్‌కు పునాది వేసిన పరిశ్రమ నుంచే ఎన్నో ప్రయోజనాలు పొందిన తర్వాత దానిపై చేయడం కృతజ్ఞత అనిపించుకోదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఆమె ఎక్కడా రాధికా ఆప్టే పేరును నేరుగా ప్రస్తావించకుండా గట్టి కౌంటర్ ఇచ్చారు..
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)