Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Telugu: మన తెలుగుకేవీ వీరతాళ్లు?
By Eenadu4 min read at Eenadu
In brief
The article discusses how other languages like English, Spanish, and Icelandic are evolving by incorporating new words and adapting to modern technology.
It highlights the efforts of various language academies and suggests that the two Telugu-speaking state governments should establish a centralized digital platform and terminology committee to enrich and preserve the Telugu language.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
‘‘ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి, వెయ్యండి వీరతాళ్లు!’’ అని మాయాబజార్ సినిమాలో పింగళి వారు ప్రోత్సహించారు. ఆంగ్లమొక్కటే కాదు... ప్రపంచవ్యాప్తంగా చాలా చిన్న చిన్న భాషల వాళ్లు కూడా ఏటా కొత్త మాటలను వారి పదనిధిలో చేర్చుకుంటూ తమ భాషలను చేసుకుంటున్నారు. మరి మన మాతృభాష తెలుగు పరిస్థితేంటి?
ప్రఖ్యాత కాలిన్స్ డిక్షనరీ 2026 మేటి పదంగా ప్రకటించిన ‘మోగింగ్’- భాషలు ఎలా పరిణామం చెందుతున్నాయో చెప్పడానికి మంచి ఉదాహరణ. ఇతరులను మించిపోవడం, లేదా తమ ప్రతిభతో పక్కవాళ్లని వెనక్కి నెట్టడం అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ యువ సంస్కృతిలో పుట్టిన ఈ పదం క్రమంగా విస్తృత ప్రాచుర్యం పొందింది. 2026లో దీని వినియోగం 210శాతం పెరిగినట్లు కాలిన్స్ పేర్కొంది. ప్రజల సంభాషణల్లో వస్తున్న మార్పులను గుర్తించి, వాటిని స్వీకరించడం ద్వారానే భాషలు సజీవంగా ఉంటాయనడానికి ఇది నిదర్శనం. ప్రపంచంలోని కొన్ని ప్రధాన భాషల అనుభవాలూ తెలుగుకు విలువైన పాఠాలను అందిస్తున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)