Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
టెండర్ల వేళ..నిరసన సెగ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The government is facing severe opposition from residents of Maple Town Villas in Rajendranagar for proceeding with tenders for the Musi Riverfront project before completing land acquisition and consulting locals.
Residents allege the unilateral actions will destroy their amenities and living standards, prompting them to refuse land surrender and threaten legal action.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకతను ఎదురొంటున్నాయి. సరైన సంప్రదింపులు లేకుండా, భూ సేకరణ ప్రక్రియ కొలికి రాకముందే టెండర్లతో ముందుకు వెళ్తుండటంతో బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సరిల్ పరిధిలోని మేపుల్ టౌన్ విల్లాస్ నివాసితులు తమ భూములను ఇచ్చేది లేదంటూ తేల్చిచెబుతుండగా, మూసీ పరివాహాకం వెంబడి ఉన్న భూ యజమానులు సర్కార్ తీరుతో ఎదురు తిరుగుతున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్ సరిల్ పరిధిలోని మేపుల్ టౌన్ విల్లాస్ నుంచి సుమారు 49 గుంటల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తే విల్లావాసుల ఉమ్మడి సౌకర్యాలు (కమ్యూనిటీ స్పేస్), పారింగ్, ఇతర వసతులు పూర్తిగా దెబ్బతింటాయని అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవన ప్రమాణాలను, నివాస హకులను దెబ్బతీసేలా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. భూ సేకరణ లేకుండా, స్థానికుల అంగీకారం తీసుకోకుండా హడావుడిగా టెండర్లు పిలవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)