Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
టెమ్రిస్ను ‘యంగ్ ఇండియా’లో కలుపొద్దు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BSRM minority cell president Mujib and former chairman Intiaz demanded that the Telangana state government withdraw its decision to merge minority gurukulas with Young India schools, warning of large-scale protests.
They criticized Chief Minister Revanth Reddy's alliance with the BJP at the Center and accused both Congress and MIM of betraying Muslims by failing to implement promised welfare schemes and increasing the salaries of Imams and Muezzins.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): నిరుపేద ముస్లిం మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యనందించే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏర్పాటుచేసిన మైనారిటీ గురుకులాలను యంగ్ ఇండియా స్కూళ్లలో విలీనం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముజీబ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొండిగా ముందుకెళ్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. గతంలో ఏబీవీపీలో పనిచేసిన సీఎం రేవంత్రెడ్డి కేంద్రంలోని బీజేపీతో దోస్తీకట్టి తెలంగాణకు ధోకా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే హజ్భవన్ గేటుకు తాళమేసి ప్రజలను అనుమతించడంలేదని ఆరోపించారు. మైనారిటీలకు ఏటా బడ్జెట్లో రూ.4వేల కోట్లు కేటాయిస్తానని, సబ్ప్లాన్ అమలు చేస్తామని, ఇమామ్, మౌజన్ల వేతనాలను రూ.10 వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మూడేండ్లు కావస్తున్నా వాటిని అమలు చేయకుండా మండిపడ్డారు. ఆ వేతన పెంపు దేవుడెరుగు కేసీఆర్ ఇచ్చిన రూ.5 వేలు కూడా ఇవ్వడంలేదని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)