Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TGPSC: గుడ్‌న్యూస్.. 102 ఉద్యోగాలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్
By Eenadu1 min read at Eenadu
In brief
The Telangana Public Service Commission (TGPSC) issued a notification to fill 102 Mandal Planning and Statistical Officer and Assistant Statistical Officer posts in the Directorate of Economics and Statistics.
Applications are open from October 30 to November 27, with the examination expected in January, and candidates are advised to apply in advance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
TGPSC Job Notification | ఇంటర్నెట్ డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ (TGPSC) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 102 ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. పరీక్ష జనవరిలో జరిగే అవకాశం ఉందని.. ఏడు రోజుల ముందుగానే హాల్‌టికెట్లను డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంచుతామని ఓ ప్రకటనలో తెలిపింది. ఆఖరి తేదీ వరకు వేచి ఉండకుండా అభ్యర్థులు ముందుగానే దరఖాస్తులు సమర్పించాలని ఈ…
స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ అభ్యసించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. దరఖాస్తు రుసుము ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించింది. అభ్యర్థుల వయసు 2026 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదని పేర్కొంది. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతన స్కేలు రూ.36,750 - 1,06,990గా ఉంటుందని తెలిపింది. పోస్టులకు అవసరమైన విద్యార్హతలేంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంపిక ప్రక్రియ ఎలా?, జోన్ల వారీగా ఖాళీలు, పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాల కోసం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)