Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that passengers returning to the city after the Dasara festival are facing heavy travel costs due to a 50% surge in RTC bus fares and high private cab rates.
Travelers from districts like Bhadradri Kothagudem, Nizamabad, and Karimnagar are struggling with the sudden spike in prices, with some forced to use private vehicles or stand during crowded bus journeys.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): పండుగకు ఊరెళ్లిన వారి నగర తిరుగు ప్రయాణాలు సైతం ఖరీదుగానే మారాయి. సంతోషంతో పండుగకు ఊరెళ్లాలనుకున్న వారిపై ప్రభుత్వం చార్జీల మోపిన విషయం తెలిసిందే. 50 శాతం అదనపు చార్జీలు వసూ లు చేసి పండుగ మురిపెం లేకుండా చేసింది.
ఆ చార్జీలకు భయపడి కొన్ని కుటుంబాలు ప్రయాణాలు సైతం వాయిదా వేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఊరెళ్లిన వారు నగరానికి చేరుకోవడానికి సైతం చార్జీల వెంటాడుతున్నది. మంగళవారం అర్ధరాత్రి నుంచే నగరానికి తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. అయితే చార్జీల హీట్ మాత్రం తగ్గలేదు. ప్రయాణ ఖర్చులతో పండుగ జరుపుకోవచ్చని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ, భద్రాచలం, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి నగర సర్వీసులే నడుస్తున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)