Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
Clashes occurred between rival Congress leaders in Thallapeta, Mancherial district, resulting in injuries.
Police have been heavily deployed in the area following tensions and rumors of a potential attack on a local leader's residence.
Further details regarding the causes and injuries remain unclear.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Thallapeta clashes | మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 21: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో కాంగ్రెస్ నాయకుల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయని తెలిసిందే. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వర్గానికి చెందిన నేత ఆకుల దుర్గాప్రసాద్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను చికిత్స నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పరస్పర దాడుల్లో ఎమ్మెల్యే వర్గానికి చెందిన పలువురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వరుస ఘర్షణలతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ…
డీసీపీ భాస్కర్, ఏసీపీ, సీఐలు, ఎస్ఐలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వరకు పోలీసులు పహారా కాస్తున్నారు. వాహనాల రాకపోకలను ఒకవైపు మాత్రమే అనుమతిస్తూ, మరోవైపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జగన్ మోహన్ రావు అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పీఎస్ఆర్ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు జగన్ మోహన్‌రావు ఇంటిపై దాడికి పాల్పడే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమైనట్లు సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)