Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
థర్మల్ విద్యుత్తు ఢమాల్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The Telangana government had directed GENCO to increase thermal power generation to 140 million units daily to address the state's electricity shortage, but the agency failed to meet this target.
On October 21, thermal power generation dropped to a monthly low of 88.10 million units, while hydroelectric generation also declined due to water shortages, with several thermal and hydro plants experiencing shutdowns.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, థర్మల్ విద్యుత్తు రోజువారీ ఉత్పత్తిని 140 మిలియన్ యూనిట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని జెన్కో చేరుకోలేకపోతున్నది. రోజుకు సగటున 100 మిలియన్ యూనిట్లు కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నది. ఈ నెల 21న ఉత్పత్తి కేవలం 88.10 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. ఈ నెలలో ఇదే అత్యల్పం. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నది. ఇలాంటి క్లిష్ట సమయంలో థర్మల్ ప్లాంట్లు అకస్మాత్తుగా షట్‌డౌన్ అవుతున్నాయి. ఇటీవల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌లోని (కేటీపీపీ) యూనిట్-1…
ప్రాజెక్టుల్లో నీటి కొరత వల్ల రాష్ట్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గుతున్నది. ఈ నెల 14న జెన్కో 9.62 మిలియన్ యూనిట్ల హైడల్ విద్యుత్తును ట్రాన్స్‌కోకు సరఫరా చేసింది. ఈ నెలలో ఇదే గరిష్ఠం. ఈ తర్వాత నుంచి సరఫరా క్రమంగా తగ్గుతున్నది. 15న కేవలం 6.96 మిలియన్ యూనిట్లకే పరిమితమైన హైడల్ విద్యుత్తు ఉత్పత్తి.. 18న ఏకంగా 2.99 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఈ నెలలో ఇదే అత్యల్పం. ఆ తర్వాత 20న జలవిద్యుత్తు ఉత్పత్తి 3.02 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం ప్రియదర్శిని జురాల (234 మెగావాట్లు), సింగూరు (15 మెగావాట్లు), పాలేరు మినీ (2 మెగావాట్లు), నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ (60…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)