Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
The Traitors Telugu Winner:'ది ట్రైటర్స్ తెలుగు' విన్నర్స్ వీళ్లే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన శ్రావ్య, స్వీకర్.. భారీ ప్రైజ్‌మనీ సొంతం!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Telugu-language reality show 'The Traitors' concluded its first season with Sravya Varma and Swikar Agasthee as the winners, who received a prize money of Rs.
42,77,000.
The show, hosted by actor Teja Sajja on Amazon Prime Video, featured a twist where the final winners initially played as 'Innocents' before switching to 'Traitors'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఒకరిని ఒకరు నమ్మాలి.. అదే సమయంలో ఎవరు మోసం చేస్తున్నారో కనిపెట్టాలి. అనుమానం, వ్యూహాలు, కుట్రలు, మైండ్ గేమ్స్.. ఇలా ఆద్యంతం ఉత్కంఠగా సాగిన రియాలిటీ షో 'ది ట్రైటర్స్' తెలుగు తొలి సీజన్ ముగిసింది. బిగ్‌బాస్‌కు భిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ షోలో శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తీ విజేతలుగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా రూ.42,77,000 ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు.
విదేశాల్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 'ది ట్రైటర్స్' రియాలిటీ షోను తెలుగులోనూ రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ షోకు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరించారు. 20 మందికి పైగా సెలబ్రిటీలు, ప్రముఖులు కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. ప్రగతి, హర్షవర్ధన్, చిన్మయి తదితరులు ఈ గేమ్‌లో భాగమయ్యారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)