Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
Two youths attempted a theft in Mahabubabad town by blurring a nearby CCTV camera.
However, they were deterred after realizing another camera was also present in the area, causing them to abandon their attempt.
A video of the failed attempt has since gone viral online.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Theft Attempt | ఇద్దరు యువకులు దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బైకుపై ఓ బిల్డింగ్ దగ్గరకు వచ్చారు. అయితే చోరీ చేసినప్పుడు సీసీ కెమెరాలో పడకుండా ఉండేందుకు తెలివిగా అక్కడే ఉన్న సీసీ కెమెరాను బ్లర్ చేశారు. ఇక ఎంచక్కా చోరీ చేయొచ్చని అనుకున్నారు. కానీ ఆ యువకులు అదే ఏరియాలో ఎదురుగా మరో సీసీ కెమెరా ఉన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు.
ఈ క్రమంలో చోరీకి వచ్చినట్టే వచ్చి చేసేదేమి లేక తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణంలో వెలుగు చూసింది. ఒక సీసీ కెమెరాను బ్లర్ చేసి దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులు అక్కడే ఉన్న ఇంకో కెమెరాను గుర్తించి దొంగతనం చేయకుండా వెళ్లిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)