Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Thimmapur | షాడో ఎమ్మెల్యే వల్లే కవ్వంపల్లికి మంత్రి పదవి పోయింది.. కాంగ్రెస్ మాజీ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Congress former leader Srinath Reddy held a press conference in Thimmapur alleging that MLA Vangala Muralidhar Reddy's corruption and harassment have ruined the constituency and the party.
He accused the MLA of illegal sand mining, real estate scams, and mistreating officials, and claimed the police favor the MLA over the court's bail conditions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Thimmapur | తిమ్మాపూర్, నవంబర్ 2 : మానకొండూరు నియోజకవర్గం లో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న వంగాల మురళీధర్ రెడ్డి ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు గన్నేరువరం కు చెందిన యువజన సంఘాల నాయకుడు శ్రీనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ లో విలేకరుల సమావేశం నిర్వహించి పలు అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి పెరిగిపోయి, ఎమ్మెల్యే బంధువులు కొట్టే స్థాయికి చేరిపోయిందని అన్నారు. దాడి జరిగిన ఘటనపై వార్తలు రాస్తే రాసిన వారిపై సత్యాన్వేషణ పేరుతో వార్తలు రాయిస్తున్నారని, తప్పు చేయకుంటే నేరుగా విలేకరుల సమావేశం పెట్టి చెప్పాలని సవాల్ విసిరారు. మానకొండూరు నియోజకవర్గంలో…
తనకు నచ్చిన పని చేయని అధికారులైనా, కార్యకర్తలనైనా ఎమ్మెల్యేకు దూరం చేసి రక్షసానందం పొందుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మురళీధర్ రెడ్డి అవినీతి చేయకపోతే అద్దెకు ఉండే ఏడాదిలోనే ఇంటిని ఎలా కొనుగోలు చేశామని ప్రశ్నించాడు. ఇసుక దందాలు, మట్టి దందాలు, రియల్ ఎస్టేట్ దంతాలు చేసి కోట్లు వెనకేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడెక్కడ ముడుపులు తెస్తున్నావో అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు. నియోజకవర్గంలో ఆయన వేధింపులు తట్టుకోలేక అనేకమంది వ్యాపారులు వ్యాపారాలు బంద్చేశారని ఆరోపించారు. మురళీధర్ రెడ్డి ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గుండ్లపల్లి రాజేందర్రెడ్డి కేసులో హైకోర్టు కండిషన్ బేలు ఇచ్చిందని, ఆ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)