Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
tilottama: తిలోత్తమ ఉద్భవం.. శివుని చతుర్ముఖ రహస్యం
By Eenadu2 min read at Eenadu
In brief
ఈ కథనం తిలోత్తమ ఉద్భవం గురించి ప్రచారంలో ఉన్న పౌరాణిక కథను వివరిస్తుంది.
సుందోపసుందులు అనే సోదరులు బ్రహ్మను మెప్పించి అమరత్వం పొందగా, వారిని అంతమొందించడానికి విశ్వకర్మ తిలోత్తమను సృష్టించాడు.
ఆ తర్వాత శివుని నాలుగు ముఖాల ఆవిర్భావం, సుందోపసుందుల మధ్య తిలోత్తమ కోసం జరిగిన పోరాటం, చివరకు వారి మరణంతో పాటు మహాభారతంలో ద్రౌపది విషయంలో పాండవులు పాటించిన నియమాన్ని ఈ కథనం వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ప్రచారంలో ఉన్న పౌరాణిక కథను అనుసరించి.. నికుంభుడనే రాక్షసుడికి సుందోపసుందులు అనే ఇద్దరు కుమారులు. ఆ సోదరులు పరస్పరం ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. వారిది అనిర్వచనీయమైన ప్రేమ. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. వారిద్దరూ వింధ్య పర్వతంపై ఘోర తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు- ఆ తపస్సుకు మెచ్చి, ప్రత్యక్షమయ్యాడు. కానీ వారడిగిన అమరత్వం ఇవ్వలేనన్నాడు. అప్పుడు వాళ్లు- తాము ఒకరి చేతిలో ఒకరు తప్ప.. వేరెవరి వల్లా తమకు మరణం రాకుండా వరం కోరారు. బ్రహ్మ ‘తథాస్తు’ అన్నాడు. వరబలంతో వారు ముల్లోకాలను జయించారు. దేవతలను తరిమారు. రుషుల యజ్ఞాలను ధ్వంసం చేశారు. దుఃఖితులైన దేవతలు, రుషులు బ్రహ్మను శరణు వేడారు. ఆయన- విశ్వకర్మను…
బ్రహ్మ ఆజ్ఞతో తిలోత్తమ- దేవసభలో ఉన్న దేవతలకు నమస్కరించి, వారికి ప్రదక్షిణ చేయసాగింది. మహేశ్వరుడు తూర్పు ముఖంగా కూర్చుని ఉన్నాడు. ఆమె దక్షిణం వైపు వెళ్లినప్పుడు ఆమెను చూడాలనే కోరికతో శివుడికి దక్షిణ ముఖం ఉద్భవించింది. ఆమె పడమర వైపు నడవగా పశ్చిమ ముఖం, ఉత్తరం వైపు నడవగా ఉత్తర ముఖం ఏర్పడ్డాయి. ఈ విధంగా శివుడు నాలుగు ముఖాలతో ప్రకాశించాడు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)