Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
టిప్, యాడ్-ఆన్ పేరుతో ఓలా కొత్త దందా.. రూ.10 లక్షల జరిమానా..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Central Consumer Protection Authority (CCPA) fined Ola ₹10 lakhs for misleading users on its app by offering 'Tip' and 'Add-on' features that suggested paying extra would secure a ride faster, which the CCPA found to be in violation of consumer protection laws.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఓలా బైక్ రైడ్ బుక్ చేసుకునే ముందే కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసే విధానాన్ని అనుసరించినందుకు ఓలాకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) రూ.10 లక్షల జరిమానా విధించింది. ఓలా యాప్లో రైడ్ బుక్ చేసుకునే సమయంలో డ్రైవర్ కోసం వెతుకుతున్నప్పుడు ‘టిప్’ పేరుతో అదనంగా డబ్బులు చెల్లించేటట్టు ఉండేది. ఇలా టిప్ ఇస్తే త్వరగా రైడ్ దొరికే అవకాశం ఉంటుందని యాప్లో మెసేజులు చూపించేది.
దీనిపై విచారణ చేపట్టిన CCPA.. ఈ విధానం ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని గుర్తించింది. ‘టిప్’ పేరుతో అదనంగా డబ్బులు చెల్లిస్తే త్వరగా రైడ్ వస్తుందనే అభిప్రాయం కలిగించడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. వెంటనే ఈ విధానాన్ని నిలిపివేయాలని ఓలాను ఆదేశించింది. అయితే, ఓలా తర్వాత ‘టిప్’ పేరును ‘యాడ్-ఆన్’గా మార్చింది. కానీ అదనంగా డబ్బులు చెల్లించే విధానంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)