Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తిరుమల శ్రీవారి సేవలో అపోలో వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి, ఉపాసన కామినేని..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Apollo Hospitals founder Dr. Pratap C. Reddy and his granddaughter Upasana Kamineni visited the Tirumala Venkateswara temple on October 28.
During the visit, they spoke to the media and announced plans to expand medical and educational initiatives in Andhra Pradesh, particularly in Chittoor district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి, ఆయన మనవరాలు ఉపాసన కామినేని కొణిదెల వారి కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని ఈ రోజు ( 28 అక్టోబర్) బుధవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైద్య సేవలే లక్ష్యంగా ప్రారంభమైన అపోలో ప్రస్థానం.. నేడు లక్షలాది మందికి ఆరోగ్య భరోసా కల్పించే స్థాయికి చేరుకుందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైద్య, విద్యా రంగాల విస్తరణకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు... ముఖ్యంగా చిత్తూరు జిల్లా అరగొండలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై మా కుటుంబానికి ఉందన్నారు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి. స్వామివారి కృపాకటాక్షాలతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభమై.. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్న సంకల్పానికి శ్రీవారి ఆశీస్సులే బలమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంతో పాటు విద్యా రంగానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరులో అపోలో యూనివర్సిటీ, ఆసుపత్రులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)