Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
తిరుపరంకుండ్రంలో హైటెన్షన్.. దీపత్తూన్ వద్ద నేడు దీపారాధన.. రంగంలోకి కేంద్ర బలగాలు! - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో తమిళనాడు మధురైలోని తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయ కొండపై ఉన్న దీపత్తూన్ వద్ద శనివారం పవిత్ర దీపోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొండపై శాంతిభద్రతల పరిరక్షణ కోసం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) కొండను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి.
ఈ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage → · Followed over 8 days across 2 events →
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో తమిళనాడు మధురైలోని ప్రసిద్ధ తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయ కొండపై ఉన్న దీపత్తూన్ వద్ద శనివారం పవిత్ర దీపోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండపై శాంతిభద్రతల పరిరక్షణ కోసం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) కొండను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద దీపం వెలిగించే అంశంపై కొన్నేళ్లుగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. గతేడాది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాలని…
ఈ వ్యవహారంపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, శనివారం దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఆలయ స్థలంలోకి భక్తులను అనుమతిస్తూనే, కొండపై ఉన్న దర్గాకు 50 మీటర్ల దూరం పాటించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ముస్లిం భక్తులు దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు పూర్తి వెసులుబాటు కల్పించింది. రిటైర్డ్ న్యాయమూర్తులు వైద్యనాథన్, పార్థిబన్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో దీపారాధన నిర్వహించే అవకాశముంది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)