Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తిరువనంతపురం: లవర్ కోసం యువకుడి హత్య!..ప్రియురాలి కొత్త స్నేహితుడి పై మాజీ లవర్ కక్ష
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
In Sreekaryam, Kerala, a 17-year-old boy named Abhiram was murdered by a 17-year-old former boyfriend.
The incident occurred after Abhiram was lured to Pangappara under the pretense of meeting a girl he knew on Instagram.
The former boyfriend attacked Abhiram with a stone and strangled him, and the body was disposed of near a drain with the help of an accomplice named Umar (22).
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
తిరువనంతపురం: ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన కేరళలోని శ్రీకార్యంలో కలకలం రేపింది. మృతుడిని అభిరామ్(17)గా గుర్తించారు. ఈ నెల1న స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి ఇంటి నుంచి బయటికెళ్లిన అభిరామ్ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడడంతో అంతా షాకయ్యారు.
ఓ యువతితో అభిరామ్‌కు పరిచయం ఉండగా, ఆమె మాజీ ప్రియుడు(17) అతడిపై కక్ష పెంచుకున్నాడు.యువతి ఇన్స్టాగ్రామ్ ఐడీ నుంచి మెసేజ్ చేసి అభిరామ్‌ను పాంగప్పారకు రప్పించాడు. అక్కడ ఉన్న మాజీ ప్రియుడిని చూసిన అభిరామ్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా రాయితో దాడి చేసి, గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఉమర్ (22) సాయంతో మృతదేహాన్ని సంచిలో కుక్కి, ఆకులతో కప్పి డ్రెయిన్ దగ్గర పడేశారు. ఈ కేసులో ప్రధాన…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)