Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తొలిచూపులోనే రాజీవ్తో ప్రేమలో పడ్డా..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Sonia Gandhi's autobiography 'Belonging: A Personal Biography' was released, detailing her early relationship with Rajiv Gandhi, family discussions on the Emergency, and her decision not to become Prime Minister in 2004.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, నవంబర్ 10 : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ మంగళవారం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఆత్మకథలోని కీలక అంశాలు ఆమె మాటల్లోనే.. ‘కేంబ్రిడ్జ్లో రాజీవ్తో తొలిపరిచయం ఏర్పడింది. వర్సిటీ రెస్టారెంట్లో ఆయనను తొలిసారి చూసి ప్రేమలో పడ్డా. ఆ సమయంలో రాజీవ్ వయసు 21 ఏండ్లు. 1975లో ఎమర్జెన్సీ విధించే ముందు మా అత్తగారు ఇందిరా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజీనామా చేయమని రాజీవ్ సూచించగా, గట్టిగా ఎదుర్కోవాలని ఆయన సోదరుడు సంజయ్ గాంధీ అభిప్రాయపడ్డారు. న్యాయనిపుణులు, అప్పటి…
2004 లోక్సభ ఎన్నికలకు ముందే ప్రధాని పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నా.. ఆ విషయం రాహుల్, ప్రియాంకలతో కూడా చర్చించా. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతల ఒత్తిడితో ప్రధాని పదవికి సరేనన్నా. ఇది తెలిసి రాహుల్, ప్రియాంక నా నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. మరుసటి రోజు నా అసలు నిర్ణయానికే కట్టుబడి ఉంటానని రాహుల్కు చెప్పా. యూపీఏ హయాంలో సమాంతర అధికార కేంద్రం నడిపానన్నది నిజం కాదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడుపగా, పార్టీ వ్యవహారాలు నేను చూసుకున్నా. పార్టీలోని సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని కావాలన్న ఆకాంక్ష చాలాకాలంగా ఉంది. ‘పైస్థాయిలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందేమో’ అన్న ఆయన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)