Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తొలిఓటు నాన్నకే.. గెలుపు ఆయనదే
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reports on the local body election results in Anantapur district, highlighting victories for TDP and YSRCP candidates.
The article notes narrow margins in some wards and mentions congratulatory calls from a local MLA to winning candidates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తండ్రి అబ్దుల్ వహాబ్కు మిఠాయి తినిపిస్తున్న కుమారుడు పాషా షేక్షావలి
గుత్తి పురపాలిక 10వ వార్డు తెదేపా కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిచిన అబ్దుల్ వహాబ్కు ఇంట్లోనే ‘లక్కీ ఓటరు’ దొరికాడు. ఆయన కుమారుడు పాషా షేక్షావలి తనకు తొలిసారి దక్కిన ఓటు హక్కును నాన్నకు వినియోగించి ఎప్పటికీ చెరగని జ్ఞాపకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫలితం రాగానే తండ్రి నోటిని తీపిచేసి సంబరాలు చేసుకున్నాడు. గతంలో అమ్మ, ఇప్పుడు నాన్న వార్డు కౌన్సిలర్లుగా విజయం సాధించడంపై మురిసిపోతూ.. అమ్మనాన్నలు ప్రజాభివృద్ధికి చిత్తశుద్ధిగా పని చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)