Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తొందరలోనే సర్కార్‌కు హాలిడే
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Huzurabad MLA Paidi Koushik Reddy warned that the Congress government will face a 'holiday' from the public for declaring a crop holiday for farmers. He accused the Congress government of creating an artificial drought by failing to lift water from Medigadda and demanded Rs.
50,000 per acre in compensation for the drought-affected farmers. Kurutla MLA Kalvakuntla Sanjay criticized Chief Minister Revanth Reddy for organizing a Global Summit instead of a water summit to address the severe drought in Telangana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రైతులు పంటలు వేయవద్దని క్రాప్ హాలిడే ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలు హాలిడే ప్రకటించే రోజులు దగ్గర పడ్డాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. మేడిగడ్డ నీళ్లు ఎత్తడం చేతగాని కాంగ్రెస్ సర్కార్ కృత్రిమ కరువును తెచ్చిందని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి అనాలోచిత చర్యలతో వెయ్యి టీఎంసీల నీళ్లు గంగపాలయ్యాయని . ఇది ఎల్‌నినో ప్రభావం కాదు..ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభావమేనని . కేటీఆర్ నేతృత్వంలో గత జూన్‌లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ వద్దకు వెళ్లి ప్రభుత్వం కండ్లు తెరిపించే ప్రయత్నం చేశామని…
మేడిగడ్డ వద్ద ఇప్పటికీ 25 వేల క్యూసెక్కుల నీళ్లు పారుతున్నాయని, కానీ సోయిలేని సీఎం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ‘క్రాఫ్హాలిడే ప్రకటించేందుకు రేవంత్‌రెడ్డి ఎవరు? తెలంగాణ ఏమైనా నీ జాగీరా?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ఏనాడు కరువుకోరల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కరువుతో ప్రజలు అల్లాడి పోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో కారు కడిగినందుకు ఫైన్ వేశారని.. మరీ మేడిగడ్డ నుంచి నీళ్లెత్తని రేవంత్‌రెడ్డికి ఎంత ఫైన్ వేయాలని ప్రశ్నించారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)