Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తూర్పులోనే నీళ్ల సంపు, సెప్టిక్ ట్యాంక్ పెట్టవచ్చా?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article addresses various Vastu Shastra-related queries from readers regarding the placement of prayer rooms, roads, staircases, water tanks, and septic tanks in residential buildings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మెట్లకు ఎదురుగా పూజగది ఉండవచ్చా?: ఆర్. జగన్రెడ్డి, మేడిపల్లి మెట్లకు ఎదురుగా పూజగది రావొచ్చు. కానీ, కొలతలు సరిగ్గా చూసుకోవాలి. ఇంట్లో డూప్లెక్స్ మెట్లు, లిఫ్ట్ వచ్చినప్పుడు ఇలాంటి స్థితి ఎదురవుతుంది. పడమర ఎక్కే మెట్లు ఉన్నప్పుడు, దానికి ఎదురుగా పూజగది తూర్పు గోడకు ఆనించి ఉంచితే దోషం లేదు. పూజగది వెడల్పు, మెట్ల వెడల్పు సమానంగా ఉండాలి. అంటే మెట్లకు రెండు వైపులా రెయిలింగ్ ఉంటుంది. ఆ రెయిలింగ్ కోణం పూజగది ద్వారంలో పడకుండా.. పూజగది ద్వారం సరిగ్గా ఎదురుగా ఉండాలి. పూజగదికి ద్వారం మధ్యలో పెట్టి, ఆ ద్వారం మాత్రం మెట్ల వెడల్పుతో సమానంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మెట్లు ఉండి, మెట్ల మధ్య లిఫ్ట్…
ఉత్తరంలో రోడ్డు.. ఇంటికి ఎదురుగా రావొచ్చా?: టి. శ్రీను, ఖమ్మం అందరూ ఉత్తరం వీధి వచ్చినప్పుడు లేదా తూర్పు ఎదురు రోడ్డు వచ్చినప్పుడు భయం లేదు అనుకుంటున్నారు. కానీ, దాని వెడల్పును బట్టి అందులో ఆగ్నేయం లేదా వాయవ్యం భాగం వదిలినప్పుడే.. ఆ రోడ్డు మంచిది అవుతుంది. తూర్పు అంటే.. ఆ దిశలో తూర్పు-ఆగ్నేయం కలుపుకొని కాదు. ఆ మూల వదిలి పడే రోడ్డు కొలతను బట్టి అది తూర్పు పడుతుందా? తూర్పు-ఆగ్నేయం కూడా కలుపుకొని పడుతుందా? అనేది సరిగ్గా నిర్ధారించాలి. స్థలంలో కొలతలు వేసి చూడాలి. అందరూ తూర్పు వీధిచూపు, ఉత్తరం వీధిచూపు అంటున్నారు. కానీ, అందులో ఆగ్నేయం, వాయవ్యం ఉన్నాయా? లేదా అన్నది చూడటం లేదు. ఇంటికి ఎదురుగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)