Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Tourist from US dies: అస్సాంలో భారత సంతతి పర్యాటకురాలు మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
అమెరికాకు చెందిన ఓ భారత సంతతి మహిళ అస్సాంలో మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు.
ఇందిరా రాజు (75) అనే మహిళ తేజ్‌పుర్‌లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొని, గువాహటి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు.
ఆమె మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, ఆమె కుటుంబీకులు తేజ్‌పుర్‌కు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన ఓ భారత సంతతి మహిళ అస్సాంలో మృతి చెందారు. మృతురాలిని ఇందిరా రాజు (75)గా గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్ సందర్శన కోసం ఓ టూరిస్టు గైడ్‌తో కలిసి ఆమె తేజ్‌పుర్‌కు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆమె తొలుత తేజ్‌పుర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరిస్థితి విషమిస్తుండడంతో అమెరికాలో ఉన్న ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో మెరుగైన వైద్యం కోసం గువాహటిలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని వారు సూచించారు. ఆమెను తరలిస్తున్న సమయంలోనే మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, ఆమె కుటుంబీకులు తేజ్‌పుర్‌కు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)