Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ట్రాక్టర్, కారు ఢీ.. తండ్రీ కుమార్తె మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
According to locals, a car and a tractor collided head-on near Pandilla in Siddipet district, resulting in the immediate death of a father and his daughter.
The injured, including the mother and son, were transferred to a private hospital in Karimnagar for better treatment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హుస్నాబాద్ గ్రామీణం: ట్రాక్టర్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో తండ్రి కుమార్తె మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా పందిళ్ల సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్, స్వాతి దంపతులు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కారులో హుస్నాబాద్కు బయల్దేరారు. మార్గంమధ్యలో సిద్దిపేట జిల్లా పందిళ్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు, ట్రాక్టరు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీకాంత్(35)అతని కుమార్తె మహన్వి (7) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్ భార్య స్వాతి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)