Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TRAI: స్పామ్ కాల్స్‌పై చర్యలు.. 1.24లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్
By Eenadu2 min read at Eenadu
In brief
According to TRAI, the telecom regulator disconnected over 1.24 lakh mobile connections in July-September for violating commercial communication (UCC) rules.
The regulator also blacklisted 374 entities and received 15.29 lakh spam complaints during the quarter, while telecom operators used AI systems to flag 19.9 billion incoming calls and SMSes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: స్పామ్ కాల్స్, నకిలీ మెసేజ్‌లకు చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణా సంస్థ ట్రాయ్ (TRAI) ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వాణిజ్య కమ్యూనికేషన్ (UCC) నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ జులై-సెప్టెంబర్ మధ్య 1.24 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్లపై (Mobile Connections) ఆంక్షలు విధించింది. 374 సంస్థలను ఒక ఏడాదిపాటు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
2026-27 రెండో త్రైమాసికానికి సంబంధించిన ట్రాయ్ నివేదిక ప్రకారం.. మొదటి ఉల్లంఘన కింద 1,10,325 మొబైల్ కనెక్షన్లను 15 రోజుల పాటు అవుట్గోయింగ్ సేవల నుంచి నిరోధించింది. పునరావృత ఉల్లంఘనలకు గానూ 13,777 కనెక్షన్లను ఒక ఏడాది పాటు డిస్కనెక్ట్ చేసింది. 3,725 ఎస్ఎంఎస్ హెడర్లను ఏడాది పాటు బ్లాక్ చేసింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)