Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Train accident | కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు : వీడియో
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the report, a 53-year-old man named Chandrayya from Mancherial district attempted to board the moving Godavari Express at Secunderabad railway station.
RPF police noticed him falling between the platform and the train and rescued him safely, and a video of the incident went viral on social media.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Secunderabad | కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని రైల్వే పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య (53) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కేందుకు ప్రయత్నించాడు. రైలు ఎక్కే క్రమంలో జారిపోయి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోవడంతో వెంటనే గమనించిన ఆర్పీఎఫ్ పోలీసులు అతడిని సురక్షితంగా కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)