Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Train Updates: అర్నబ్ తుపాను కారణంగా పలు రైళ్ల రద్దు
By Eenadu1 min read at Eenadu
In brief
Rail officials in Andhra Pradesh cancelled several trains due to Cyclone Arnab and rescheduled some others.
The Tirupati-Visakhapatnam (18522) Tirumala Express and the Tirupati-Kakinada Town (17249) Kakinada Express were cancelled.
Additionally, the Tirupati-Visakhapatnam (18508) Visakhapatnam Weekly Special was delayed by six hours.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తిరుపతి (రైల్వే): అర్నబ్ తుపాను కారణంగా రైల్వే అధికారులు ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా మంగళవారం బయలుదేరనున్న తిరుపతి- విశాఖపట్నం(18522) తిరుమల ఎక్స్ప్రెస్, తిరుపతి- కాకినాడ టౌన్ వెళ్లే (17249)కాకినాడ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. కాగా తిరుపతి-విశాఖపట్నం వెళ్లే (18508) విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు నిర్ణీత సమయం కంటే 6 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు ఐఆర్సీటీసీ యాప్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)