Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ట్రంప్ ఓడిన వెంటనే రెచ్చిపోయిన కిమ్ : కూర్చుని మాట్లాడే తీరిక లేదంటూ నార్త్ కొరియా వార్నింగ్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Following the U.S. midterm elections where the Democratic Party defeated the Republican Party, North Korea canceled its planned face-to-face talks with U.S.
President Donald Trump and conducted a large-scale missile test on November 4, 2026. South Korea's Joint Chiefs of Staff officially announced that North Korean President Kim Jong Un personally oversaw the missile launches from advanced warships and subsequently raised its border alert level.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ . మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ రిపబ్లిక్ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించారు డ్రెమోక్రటిక్స్. సరిగ్గా ఇదే సమయంలో నార్త్ కొరియా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫేస్ టూ ఫేస్ చర్చలకు.. నిన్నా మొన్నటి వరకు ఓకే చెప్పిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్.. ఇప్పుడు మాటమార్చాడు. ట్రంప్ తో ఫేస్ టూ ఫేస్ చర్చలకు నో చెప్పారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఓడిన వెంటనే.. ఆయనతో చర్చలు లేవని స్పష్టం చేస్తూ.. క్షిపణి ప్రయోగాలు చేశారు కిమ్. 2026, నవంబర్ 4వ తేదీ ఉదయం.. ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి.. భారీ సంఖ్యలో మిస్సైల్స్ ప్రయోగాలు చేశారు కిమ్. ఈ క్షిపణులు అణ్వాయుధాలను తీసుకెళ్లగలవని.. అణు బాంబులను వేయగలవు అంటూ నార్త్ కొరియా దేశం ప్రకటించింది. , అయిన వ్యక్తులతో చర్చలు జరపాల్సిన అవసరం లేదు.. మా దేశ భద్రత మేం చూసుకోగలం.. మా దేశానికి ఏం కావాలో మాకు తెలుసు అంటూ నార్త్ కొరియా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పింది ఆ దేశం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)