Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ట్రంప్‌పై తిరుగుబావుటా!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
In the US midterm elections, the Democratic Party won control of the House and Senate, while Republicans suffered major defeats.
Several Republican leaders and strategists blamed President Donald Trump's policies, such as the potential Iran war and tariffs, for alienating voters.
This internal dissent has led to severe criticism of Trump from his own party, including MAGA-aligned figures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సొంత పార్టీ నేతలే చేస్తున్నారు. ఈ ఫలితాలు అధ్యక్షుడి నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన తిరస్కారమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సీనియర్ రిపబ్లికన్ నేత ఈ ఓటమిని అత్యంత తీవ్రస్థాయి విపత్తుగా అభివర్ణించారు. పార్టీ ఓటమికి ట్రంప్ విధానాలు, ఆయన వ్యవహారశైలే కారణమని ఆరోపించారు.
డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభతోపాటు సెనెట్‌లోనూ ఆధిక్యం సాధించింది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ కరోలినా వంటి సంప్రదాయ రిపబ్లికన్ రాష్ర్టాల్లోనూ డెమోక్రాట్లు విజయాలు నమోదు చేశారు. దీంతో పార్టీ నేతల్లో తొలుత కనిపించిన దిగ్భ్రాంతి క్రమంగా ట్రంప్‌పై అసంతృప్తిగా మారింది. టెక్సాస్‌కు చెందిన ప్రముఖ రిపబ్లికన్ లాబీయిస్టు బిల్ మిల్లర్ మాట్లాడుతూ.. ఈ ఓటమికి ట్రంప్ తప్ప మరెవరూ బాధ్యులు కాదని వ్యాఖ్యానించారు. ఇది అధ్యక్షుడిని ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లేనని, ఫలితాలు ఊహించని స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)