Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ట్రంప్ 'షిట్హౌస్' వ్యాఖ్యలకు నార్వే మాస్ కౌంటర్: అందమైన టాయిలెట్ల ప్రచారంతో గ్లోబల్ హిట్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that following Donald Trump's controversial remarks about Norway, the country's tourism board launched a global ad campaign featuring beautiful public toilets.
The campaign, titled 'Make Shit-Houses Great Again', successfully countered the criticism and became a viral hit.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
తనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కకపోవటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు.. నార్వే టూరిజం బోర్డు అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చింది. నోబెల్ శాంతి బహుమతి తనకు రాలేదన్న కోపంతో ట్రంప్ నార్వే దేశాన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ దేశం పూర్తిగా తిప్పికొట్టడమే కాకుండా.. దాన్ని తమ టూరిజం రంగానికి అనుకూలంగా మార్చుకుని అద్భుతమైన యాడ్ క్యాంపెయిన్‌గా మార్చేసుకుంది.
అసలు విషయానికొస్తే.. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిచిగాన్‌లోని ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. నార్వే దేశాన్ని ' కంట్రీ' (చెత్త దేశం) అంటూ తీవ్ర దూషించారు. అంతేకాకుండా తనకు నోబెల్ రానందున ఇకపై నార్వే నుంచి ఎవరినీ అమెరికాలోకి రానివ్వబోనంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే నోబెల్ శాంతి బహుమతిని నార్వే ప్రభుత్వం ఇవ్వదు. పూర్తిగా ఒక స్వతంత్ర నార్వే కమిటీ దీన్ని ప్రకటిస్తుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)