Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ట్రేడింగ్ పేరుతో రూ.15.39 కోట్లు స్వాహా.. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బాధితుడి ఫిర్యాదు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A businessman from Hyderabad was allegedly defrauded of Rs.
15.39 crore in an online trading scam after a fraudster promised high returns and collected money in installments.
The victim filed a complaint with the TG Cyber Security Bureau, which has registered a case and is investigating.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయంటూ ఓ వ్యాపారిని నమ్మించిన ఏకంగా రూ.12.31 కోట్లు కొల్లగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత రూ.10 వేలు పెట్టుబడి పెట్టించిన నిందితులు.. విడతల వారీగా లక్షల్లో వసూలు చేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆఫీసర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన వ్యాపారి దిలీప్ తమ్మిరెడ్డి (35)కి ఈ ఏడాది మార్చి 2న అర్జున్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా పరిచయమయ్యాడు. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్‌లో బాధితుడి వివరాలు గుర్తించినట్లు చెప్పి, తాను ట్రేడింగ్ నిపుణుడినని పరిచయం చేసుకున్నాడు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి, మార్చి 10న రూ.10 వేలతో పెట్టుబడులు ప్రారంభించేలా చేశాడు. అనంతరం పలు బ్యాంకు ఖాతాల వివరాలు పంపి విడతలవారీగా రూ.15,39,04,853 బదిలీ చేయించుకున్నాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)