Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
త్రిబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకొద్దాం: ఎమ్మెల్యే
By Eenadu1 min read at Eenadu
In brief
MLA Dr.
Parthasarathi appealed to the public in Adoni to elect alliance candidates in the local body elections to bring a 'triple engine government'.
He stated that development works are happening in the state with the cooperation of Prime Minister Modi and funds have been allocated for urban infrastructure under the leadership of CM Chandrababu and Deputy CM Pawan Kalyan.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదోని మార్కెట్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, త్రిబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకురావాలని ఎమ్మెల్యే డా. పార్థసారథి ప్రజలను కోరారు. ఆదోని పట్టణంలోని 44వ వార్డులో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.కోట్ల మేర నిధులు సమకూరాయన్నారు. ప్రజలు గత పాలనలో విధ్వంసాన్ని చూశారని, ప్రస్తుతం వికాసాన్ని చూస్తున్నారని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)