Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
త్రిమూర్తి బలుడు.. కృషీవలుడు.. నాగలితో అక్షరాలు దిద్దుతాడు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
This article analyzes a poem from Gangula Sayireddy's 1912 work 'Kapu Bidda', which compares a farmer to the Hindu trinity (Trimurti) of Brahma, Vishnu, and Shiva, highlighting the agricultural cycle of sowing, nurturing, and harvesting as a divine act.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సీ॥ విధివలె బీజముల్ విత్త నాగలి గట్ట చదువుల పడతి నీ సరస నిలుచు హరివలె సస్యాదు లరయుచు బోషింప కలుముల చెలియ నీ కడను నిలుచు ప్రళయ కాలుని వలె పైరులు గోయింప బలమిచ్చు శక్తి నీప్రక్క నిలుచు సత్త్వాది గుణముల సత్వము ప్రకటింప ముగురు మూర్తుల తోడ త్రిగుణ సతులు
తే.గీ॥ కాపులై పైరు బెట్టుచు కాచి కోయ నవతరించిరి గాబోలు నవని పైన గాన వారి యనుకృతి బూనినట్టి సైరికాసతీపతులను సంస్మరింతు
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)