Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Trump: 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
By Eenadu2 min read at Eenadu
In brief
US President Trump stated that the US could completely eliminate Iran's nuclear capability within 10 minutes and named Pickaxe Mountain as a target, while Iran's Supreme Leader Ayatollah Khamenei called for a strong response to any attack by Israel or the US.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తమపై ఏ విధంగా, ఏ స్థాయి దాడికి పాల్పడినా అందుకు దీటైన సమాధానం ఇవ్వాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) తన సేనలకు పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే ఆ దేశ అణు సామర్థ్యాన్ని చాలా వరకు ధ్వంసం చేశాం. ఇంకా మరో రెండు టార్గెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మేం తలచుకుంటే 10 నిమిషాల్లో ఆ అణు శక్తిని పూర్తిగా అంతం చేయగలం. మా లక్ష్యాలలో పికాక్స్ పర్వతం (Pickaxe Mountain) కూడా ఉంది. అయితే టెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఆ దేశ నాయకులను నేను ఎప్పటికీ…
ఇరాన్ (Iran)లోని కుహ్-ఎ కోలాంగ్ గాజ్ లా పర్వతాన్ని స్థానికంగా పికాక్స్ పర్వతం (Pickaxe Mountain) అని పిలుస్తారు. ఇది జాగ్రాస్ పర్వత శ్రేణిలో.. నతాంజ్ అణు కేంద్రానికి (Natanz nuclear complex) రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లను ఇక్కడికి తరలించి ఉండొచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గతంలో అంచనా వేశాయి. ఈ కేంద్రంలో ఇప్పటికీ అణు కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అమెరికా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే పికాక్స్ పర్వతాన్ని లక్ష్యం చేసుకుంటామని ట్రంప్ కొంత కాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ స్థావరంపై అగ్రరాజ్యం దాడులు చేస్తే.. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)