Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Trump: ఇరాన్‌పై దాడులకు రంగం సిద్ధం.. ప్లాన్‌పై ట్రంప్‌నకు బ్రీఫింగ్
By Eenadu2 min read at Eenadu
In brief
Following the US midterm elections, Donald Trump is reportedly planning new attacks on Iran alongside Israel, with top US military officials briefing him on the plan.
Democratic Senator Chris Murphy warned that such plans would not achieve their goals and could increase tensions.
Meanwhile, Iranian Parliament Speaker Mohammad Ghalibaf criticized Trump's threats of military action and stated that peace talks require the US to agree to seven conditions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై మరోసారి దాడులు () చేయడానికి ఇజ్రాయెల్‌తో కలిసి ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. టెహ్రాన్‌పై దాడులు ఎలా చేయబోతున్నాం?.. ఏ ప్రాంతాల్లో సైనికులు, యుద్ధ విమానాలను మోహరించాలనేదానిపై అమెరికా ఉన్నత సైనికాధికారులు ట్రంప్‌నకు బ్రీఫింగ్ (Top admiral briefs Trump) ఇచ్చారు. వైట్‌హౌస్‌లో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్లతో పాటు.. పశ్చిమాసియాలోని అమెరికా ఉన్నత కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌తో ట్రంప్ సమావేశమయ్యారు. దాడుల నేపథ్యంలో…
మరోసారి జరపనున్న దాడుల్లో ఇరాన్ మౌలిక సదుపాయాలు, పీకాక్స్ పర్వతం సహా పలు అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల ప్లాన్‌ను ట్రంప్ ఆమోదించిన వెంటనే సైనిక చర్య అమల్లోకి రానుంది. ఈ ప్రణాళిక గురించి ఇటీవల డెమోక్రటిక్ సెనెటర్ క్రిస్ మర్ఫీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడడానికి ట్రంప్ యంత్రాంగం సిద్ధమయ్యిందన్నారు. అందుకోసం చేసిన యుద్ధ (Iran ) ప్రణాళికల గురించి తమలో కొంతమందికి వివరించారని తెలిపారు. అయితే ఆ ప్రణాళికలతో ఎటువంటి లక్ష్యాలు సాధించలేమని.. ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని క్రిస్ మర్ఫీ హెచ్చరించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)