Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Trump-Iran: ఇరాన్‌పై మరో ‘ఎపిక్ ఫ్యూరీ’ జరగొచ్చు: హింట్ ఇచ్చిన ట్రంప్
By Eenadu||1 min read at Eenadu
In brief
Donald Trump hinted at potential military action against Iran this weekend during an election campaign rally in Florida, warning of another 'Epic Fury'.
This follows recent comments by US Ambassador Tom Barrack in Turkey, which Trump initially denied before now signaling a possible strike if no agreement is reached.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Trump-Iran| ఇంటర్నెట్‌డెస్క్: ఈ వారాంతంలో ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెహ్రాన్‌తో ఎలాంటి ఒప్పందం కుదరకపోతే తాము మరోసారి సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంకేతాలిచ్చారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడా ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘పశ్చిమాసియాలో మరో చిన్న స్థాయి ఎపిక్ ఫ్యూరీ () జరగొచ్చు’’ అని ట్రంప్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ వారాంతంలో ఇరాన్ (Iran)పై దాడులు జరిగే అవకాశం ఉందని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బారక్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యలు చేశారు. తొలుత వాటిని ట్రంప్ తోసిపుచ్చారు. ‘‘ఓ ఆయన (బారక్) మా రాయబారా..? ఆయన బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అనుకుంటా..? కానీ, ఆ దాడుల వ్యాఖ్యల గురించి నాకు ఏమీ తెలియదు’’ అని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు స్వయంగా ట్రంప్ (Donald Trump) దాడుల గురించి హింట్ ఇవ్వడం గమనార్హం. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉత్కంఠగా మారాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)