Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Trump - Jensen: జెన్సన్- ట్రంప్ సంబంధాలపై అమెరికా కాంగ్రెస్ కన్ను
By Eenadu2 min read at Eenadu
In brief
Jensen Huang resigned from his position as NVIDIA CEO amid allegations of an affair, and the US Congress is reportedly focusing on their relationship with President Donald Trump, as well as Trump's relations with China.
The article notes that Trump supported Huang, who in turn funded a White House project and advocated for H-1B visas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్‌డెస్క్: వివాహేతర సంబంధాల ఆరోపణలతో ఎన్విడియా సీఈవో పదవి నుంచి వైదొలిగిన జెన్సన్ హువాంగ్ (Jensen Huang), అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) మధ్య సంబంధాలపై అమెరికన్ కాంగ్రెస్ కన్నేసింది. వారి సన్నిహిత సంబంధాలపై రానున్న రోజుల్లో నిఘా ఉంటుందని కాంగ్రెస్ సభ్యులు సంకేతాలిచ్చారు. వచ్చే ఏడాది హౌస్ జ్యుడీషియరీ కమిటీకి అధ్యక్షత వహించనున్న మేరీల్యాండ్ డెమొక్రాటిక్ ప్రతినిధి జేమీ రస్కిన్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్విడియా- ట్రంప్, ట్రంప్- చైనా సంబంధాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్విడియా వ్యవహారంలో జెన్సన్కు మొదట్నుంచీ ట్రంప్ మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. గురువారం రాజీనామా చేయడానికి ముందు వరకు ఆయన్ని వెనకేసుకొచ్చారు. ఆ తర్వాత కూడా ‘జెన్సన్ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు’ అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్‌ను జెన్సన్ కలిశారు. అక్కడి నుంచి వీరి మధ్య సంబంధాలు మొదలయ్యాయి. 2025 జులైలో నిర్వహించిన ఏఐ సదస్సులో ఆయన్ని ట్రంప్ ఆకాశానికెత్తేశారు. వైట్‌హౌస్‌లో నిర్వహించే కార్యక్రమాలు, ట్రంప్ ప్రైవేటు క్లబ్ ఈవెంట్లకు కూడా ఆయన హాజరయ్యేవారు. ఇటీవల ట్రంప్ చైనా పర్యటనకు కూడా వెళ్లారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)