Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Trump on Pulitzer: నోబెల్ రాలేదు.. కనీసం ‘పులిట్జర్’ రావాల్సింది .. ట్రంప్
By Eenadu||2 min read at Eenadu
In brief
US President Donald Trump claimed that while he did not win the Nobel Peace Prize, he should have at least received a Pulitzer Prize.
Speaking at a rally in South Carolina, he criticized journalists who reported on alleged Russian interference in the 2016 US elections, accusing them of targeting him and getting the award undeservedly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలను ఆపానని.. అందుకు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) వచ్చి తీరాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఇలా పలుసార్లు ఆశించి భంగపడిన ఆయన.. చివరకు మరో పురస్కారంపై కన్నేసినట్లు తెలుస్తోంది. తనకు నోబెల్ రాలేదని.. కనీసం తన రచనలకు పులిట్జర్ (Pulitzer Prize) వచ్చి ఉండాల్సిందని మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
‘‘నాకు నోబెల్ బహుమతి రాలేదు. పులిట్జర్ కూడా రాలేదు. కనీసం నా రచనలకు పులిట్జర్ వచ్చి ఉండాల్సింది. రష్యా అనే అంశంపై కథనాలు రాసినవాళ్లకు వచ్చింది. రాకూడని వాళ్లకు వచ్చింది. వాళ్లకు రావాల్సింది కాదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)