Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Trump: ఒప్పందమైనా దాడులైనా ఆదివారమే జరగొచ్చు: ట్రంప్
By Eenadu||2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that US President Trump stated military action against Iran could happen on Sunday if Tehran does not accept US demands.
Trump emphasized that preventing Iran from developing nuclear weapons is a primary goal of his administration and that they would not hesitate to take military action to achieve it.
The article also noted that related sources suggest Trump may hold off on attacking until after the US midterm elections in November, while Gulf countries are experiencing anxiety due to the movement of US military assets to West Asia.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై మరోసారి అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందం విషయంలో టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. ఒకవేళ ఆ దేశం తమ డిమాండ్లను అంగీకరించకపోతే సైనిక చర్య () చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదివారమే ఇరాన్‌తో అద్భుతమైన ఒప్పందమైనా కుదరొచ్చు లేదా దాడులైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. అక్కడి నేతలు తమ మాట వినకపోతే.. సైనిక చర్య జరిపి అయినా దౌత్య ఒప్పందం చేసుకుంటామన్నారు. అయితే వారు దానిని నిలబెట్టుకుంటారనే నమ్మకంలేదన్నారు.
ఇరాన్ (Iran) ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని సైనిక చర్యలు చేపట్టాల్సి వచ్చినా వెనుకాడబోమన్నారు. కచ్చితంగా దాడులు ఎప్పుడు చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగనుండడంతో ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకు ట్రంప్ ఇరాన్‌పై దాడులు జరపకపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల అనంతరం ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై మళ్లీ పెద్ద ఎత్తున విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఆదే సమయంలో అమెరికా యుద్ధ విమానాలు, నేవీ తిరిగి పశ్చిమాసియా వైపు కదులుతుండటంతో అగ్రరాజ్యం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)