Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TTD: 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి కోటా విడుదల
By Eenadu2 min read at Eenadu
In brief
TTD announced that it will release the electronic dip registration for Srivari Arjitha Seva tickets for February next year on the 18th at 10 AM.
The article also details the release schedule for various other February quota tickets, including Kalyanotsavam, virtual services, Anga Pradakshinam tokens, and accommodation bookings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తిరుమల: వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన (Srivari Arjitha Seva tickets) సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు తితిదే (TTD) ఆన్లైన్లో విడుదల చేయనుంది. డిప్ రిజిస్ట్రేషన్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. డిప్లో ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)