Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
TTD ప్రారంభించిన 'శ్రీవారి యాత్ర సురక్ష' బీమా పథకం కింద తిరుమలలో సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.10 లక్షలు పరిహారం అందిస్తున్నారు.
గత రెండు నెలల్లో మరణించిన 17 మందిలో ఏడుగురు కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ సీఈవో ఆర్.దొరైస్వామిలతో కలిసి మంగళవారం రూ.2 లక్షల బీమా పరిహారాన్ని అందజేశారు.
మిగిలిన వారికి కూడా త్వరలో అందిస్తామని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
తిరుమల : దేశంలోనే తొలిసారిగా తిరుమల ( Tirumala ) శ్రీవారి భక్తులకు శ్రీవారి యాత్ర సురక్ష పేరుతో తీసుకొచ్చిన బీమా పథకాన్ని ( Insurance scheme) టీటీడీ ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుమలలో మరణించిన భక్తుల కుటుంబ సభ్యులకు బీమా కింద రూ.2 లక్షల పరిహారాన్ని ( Compensation ) మంగళవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ శ్రీవారి యాత్ర సురక్ష’ ( Srivari Suraksha Yatra ) పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా భక్తులకు భరోసా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచచ్చి సహజంగా మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో , ఎండీ ఆర్.దొరైస్వామిలతో కలిసి మంగళవారం రూ.2 లక్షలు బీమా పరిహారాన్ని అందజేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)